ప్రతి ఒక్కరం అత్యున్నతమైన గొప్ప జీవితాన్ని కోరుకుంటాం.
గొప్ప జీవితం అంటే స్వామి వివేకానంద, మహత్మాగాంధీ, అబ్రహం లింకన్, మదర్ థెరిస్సా లాగే అందరూ జీవించాలని కాదు. వారిని స్పూర్తిగా తీసుకోవాలి కాని వారితో పోల్చుకోకూడదు.
మీరు మీలాగే జీవించాలి ఎందుకంటే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అవనిపై జన్మించిన ప్రతి ఒక్కరు అద్భుతమైన గొప్ప జీవితానికి అర్హులే!
అత్యున్నత జీవితానికి అవసరమైన అంశాలను మరియు లక్షణాలను మనం ఈ పుస్తకంలో తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం, ఆరోగ్యం అనే పదం ఆధారంగా అవగాహన చేసుకుంటాం.
ప్రధానంగా ఆరు అంశాలు అత్యున్నత జీవితానికి దోహదం చేస్తాయి.
అవి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము, ఆర్థిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యము మరియు మీ వితరణ.
ఈ ఆరింటిని సాధన చేసి కైవసం చేసుకుంటే అత్యున్నతమైన గొప్ప జీవితం మీ సొంతం అవుతుంది. ఈ ఆరు అంశాలలో ఎలా నిష్ణాతులు కావాలో, వీటిని ఎలా సాధించాలో తెలియజేసేదే ఈ పుస్తకం.
ఈ పుస్తకం అద్దంలా మిమ్మల్ని మీకు చూపిస్తుంది, ఎక్కడ సరి చేసుకోవాలో సుచిస్తుంది. అత్యంత సులభంగా, ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరు పాటించదగిన విధంగా ఈ సూత్రాలను సులభీకరించుకొని మనం నేర్చుకుంటాం.

atyunnata jivitam aru avasyakalu
atyunnata jivitam aru avasyakalu
Product Details
| BN ID: | 2940152903638 |
|---|---|
| Publisher: | Dharmaja Gopineedi |
| Publication date: | 05/26/2016 |
| Sold by: | Smashwords |
| Format: | eBook |
| File size: | 168 KB |
| Language: | Telugu |