EWS - Reservationlani Antham Chese Kutra (Telugu)

EWS - Reservationlani Antham Chese Kutra (Telugu)

by Sreevani Siddharthi Subhas Chandrabose
EWS - Reservationlani Antham Chese Kutra (Telugu)

EWS - Reservationlani Antham Chese Kutra (Telugu)

by Sreevani Siddharthi Subhas Chandrabose

eBook

$5.99 

Available on Compatible NOOK Devices and the free NOOK Apps.
WANT A NOOK?  Explore Now

Related collections and offers


Overview

రిజర్వేషన్‌ అంటే అదనపు అవకాశం. ఈ అసమానతల దేశంలో అనాదిగా అవకాశాలను దూరం చేయడమే గాక దోపిడీకీ, వివక్షకూ గురిచేయబడిన కులాధారిత వ్యవస్థలో కిందికులాలకు సామాజికంగా, విద్యాపరంగా అవకాశాలు కల్పించడంతో ఆర్థిక, రాజకీయరంగాలలో ప్రాతినిధ్యం కల్పించడం తద్వారా ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేయడం కోసం రిజర్వేషన్లు ఏర్పాచేయడమైంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్‌ ప్రాతిపదికగా వచ్చిన రిజర్వేషన్లు, న్యాయస్థానాల తీర్పులు, పార్లమెంటు చట్టాలు, పరిపాలనా విధానాల మీదుగా విస్తరించి ఇప్పుడీస్థితిలో వున్నాయి.ఇక్కడ కీలక విషయం ఏమంటే, అందరూ అనుకునేటట్లు రిజర్వేషన్లు ఆర్థిక సదుపాయాలు కాదు, వాటికోసమైతే రిజర్వేషన్లు అవసరం లేదు, పేదరిక నిర్మూలనా పథకాలు సరిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను గుర్తిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టబడి పార్లమెంటుచే ఆమోదింపబడి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా రికార్డుస్థాయిలో రూపొందించబడి వెనువెంటనే అమలులోకి వచ్చింది. అన్ని పార్టీలు మూకుమ్మడిగా మద్దతిచ్చిన ఈ చట్టం తాలూకు చెల్లుబాటు గురించి ప్రాధమిక అభ్యంతరాలు ఎవరూ పట్టించుకోలేదు, అత్యంత వేగంగా అంటే 48గంటలలోగా బిల్లు పాసయిన కారణంగా. ఇప్పుడు ఈ చట్టంగా రూపొందిన ఈ బిల్లు పలు రకాల అభ్యంతరాలకు, వివాదాలకు తెరలేపింది. ఈ బిల్లు చట్టంగా రూపొందిన విషయం రిజర్వేషన్ల మీదనే గాక రాజ్యాంగ మౌలిక పునాదుల మీదనే దాడిగా పరిగణించిన నేపథ్యంలో రిజర్వేషన్ల పరిరక్షణకోసం, రాజ్యాంగ విలువల కోసం మేధావులూ, అకడమీషియన్లూ, విషయ పరిశోధకులు, రాజనీతిఙ్ఞులూ, రాజకీయ వేత్తలూ, రాజ్యాంగ నిపుణులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటయ్యాయి, చర్చలు, ప్రసంగాలు జరిగాయి. ఇవి ఆంగ్లంలో అక్షర రూపంలో వచ్చాయి. వీటికి తెలుగు అనువాదమే ఈ పుస్తకం.


Product Details

ISBN-13: 9788196229184
Publisher: Kasturi Vijayam
Publication date: 03/26/2023
Sold by: Barnes & Noble
Format: eBook
Pages: 160
File size: 1 MB
Language: Telugu

Table of Contents

పుస్తకం గురించి.. 1

EWS ఒక పెనుముప్పు... 3

రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదిక అనడం విప్లవ ప్రతీఘాతానికి ఆహ్వానం.... 4

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు సామాజిక న్యాయాన్ని నాశనం చేస్తాయి... 9

రిజర్వేషన్ల పట్ల అపహాస్యం..... 18

10 శాతం ద్రోహం..... 19

రిజర్వేషన్ల రిపబ్లిక్‌. 24

EWS రిజర్వేషన్‌, అంబేద్కర్‌ ఆశించిన ప్రాతినిథ్యం లేనివారి ప్రాతినిథ్యాన్ని తలకిందులు చేస్తుంది  33

జనరల్‌ కేటగిరీ అంటే కులానికి సీటు, రిజర్వుడు కేటగిరీలు అలాకాదు... 40

పేద బ్రాహ్మణుడి విలువ: చరిత్ర నుండి సేరించిన అంశాలు... 48

EWS ఇప్పుడెందుకు?. 62

10 శాతం ఎగువ కులాల రిజర్వేషన్లో సమస్యలు: ...''అస్తిత్వ రాజకీయాలా'' లేక ''ఎన్నికలవ్యూహమా''? 63

124వ రాజ్యాంగసవరణ మరియు జారిపోయే ఓట్లను తిరిగి సంపాదించే రాజకీయాలు... 68

ఎగువ కులాలకు రిజర్వేషన్‌ కల్పించడమంటే, ఇది వరకే ఉన్న రిజర్వేషన్

తొలగించడానికి మరియు రాజ్యాంగం మార్చడానికి తొలి అడుగు   73

చిట్టచివరి గోల్‌ కీపరు: అత్యున్నత న్యాయవ్యవస్థ.. 76

కూలిపోతోన్న సామాజిక న్యాయం, అత్యున్నత న్యాయవ్యవస్థలోప్రాతినిథ్యపు ఆవశ్యకత.. 77

సామాజిక న్యాయం: న్యాయవ్యవస్థ ఆదుర్దా మరియు న్యాయవ్యవస్థముందుచూపు.. 96

మనం 'ఇండియాలో న్యాయవ్యవస్థ' కలిగివున్నాం, అంతేగానీ'ఇండియాకు న్యాయవ్యవస్థ'ను కాదు   109

ప్రతీఘాత విప్లవం పట్ల బహుజనులు ఎలా స్పందించాలి?. 114

బహుజనులు వుమ్మడి శత్రువుని కలిగివున్నారు.. 115

10%EWSరిజర్వేషన్లుమరియు పాస్మానంద మరియు బహుజన పిల్లల విద్యాహక్కులు...122

రిజర్వేషన్ల అడ్డంకులను రాజకీయంగా ప్రేరేపితమైన ఓబీసీ-దళితగ్రూపులు మాత్రమే అడ్డుకోగలవు127

రచయితలు, కళాకారులు, వక్తలు మరియు ఇంటర్వూలు చేసినవారి వివరాలు 133

From the B&N Reads Blog

Customer Reviews