Vibhajana Katha, Dairyloo Konni Peejiilu

Vibhajana Katha, Dairyloo Konni Peejiilu

by Vundavalli Arunkumar
Vibhajana Katha, Dairyloo Konni Peejiilu

Vibhajana Katha, Dairyloo Konni Peejiilu

by Vundavalli Arunkumar

eBook

$5.99 

Available on Compatible NOOK Devices and the free NOOK Apps.
WANT A NOOK?  Explore Now

Related collections and offers


Overview

చిన్నమాట

 

రాష్ట్ర విభజనానంతరం, నా మిత్రులు సౌమ్యం గానూ.. విరోధులు కఠినంగానూ నా మీద చేస్తున్న ఆరోపణ ఒకటే..!

25-1-2013 రాజమండ్రి బహిరంగ సభ మొదలుకుని 20-2-2014 రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన జరిగిపోయేదాకా ఉండవల్లి ఎక్కడ మాట్లాడినా "బిల్లు పాసవ్వదు" "బిల్లు పాసవ్వదు" అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూనే వచ్చాడు! దీనికేం సమాధానం చెప్తాడు. - అని!!

దీనికి నేనిచ్చే సమాధానం ఒక్కటే... 'బిల్లు పాసవదు' అన్నాను 'బిల్లు పాసవ్వలేదు'

18-2-2014 తేదిన లోక్ సభలో బిల్లు పాసయ్యే పరిస్థితే వుంటే, తలుపులెందుకు మూసేస్తారు... టివి ప్రసారాలను ఎందుకు ఆపు చేస్తారు... ఎంతమంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో.. లెక్క కూడా పెట్టకుండా 'అయిపోయింది' అని ఎందుకు ప్రకటించేస్తారు!?

లోక్ సభలో జరిగిన 'ప్రహసనం' చదవండి.. మీకు అర్థం అవుతుంది, బిల్లు పాసవ్వలేదని...

20-1-2011 న శ్రీకృష్ణ కమిటీ నివేదికను రాజకీయ పార్టీలకు చిదంబరం అందించిన రోజునుండి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 'తెలంగాణ' రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసిన నాటి వరకు, ఆ తరువాత పార్లమెంటులో విభజన బిల్లు పాసయ్యే వరకు ఏం జరిగిందో, అందులో నా పాత్ర ఏమిటో నా డైరీలో నమోదు చేశాను. చదవండి.

అయితే ఈ డైరీలోకి వెళ్ళేముందు వేర్పాటువాదం చరిత్ర, పూర్వాపరాలు కూడా తెలుసుకోవడం అవసరం. అందుకే ముందు సంక్షిప్తంగా పూర్వ చరిత్ర అందిస్తున్నాను.


- ఉండవల్లి



Product Details

ISBN-13: 9788196307509
Publisher: Kasturi Vijayam
Publication date: 05/27/2023
Sold by: Barnes & Noble
Format: eBook
Pages: 250
File size: 2 MB
Language: Telugu

Table of Contents

విషయసూచిక


1.     వివిధ పార్టీల పాత్ర... 1

2.     కె.సి.ఆర్. తో ముఖాముఖీ : 20-7-2005.. 5

3.     2009.. 8

4.     వై.ఎస్. మరణానంతరం.... 12

5.     పోలవరం ప్రాజెక్ట్ - సోనియాగాంధీ.. 20

6.     సీమాంధ్రలో ఆందోళన - లోక్ సభలో ప్రస్తావన.. 23

7.     నా డైరీలో... 26

8.     2014 ఎన్నికల ఫలితాలు... 96

9.     లోక్ సభ.. 98

10. లోక్ సభ ప్రొసీడింగ్స్: 18-2-2014.. 108

11. రాజ్యసభ 20.2.2014.. 128

12. నేపథ్యంలో ఏం జరిగి ఉంటుంది?. 178

13. ఎందుకిలా జరిగింది!. 181

14. ఇదంతా ఎందుకంటే... 198

15. విభజన చట్టంలో... 199

16. సుప్రీంకోర్టులో... 207

17. అరణ్యరోదన.. 209

From the B&N Reads Blog

Customer Reviews