Tiragabadda Vuchhu

వివాహం అనేది ఓ వ్యక్తిని వ్యక్తిగత పరిధి నుండి సామాజిక పరిధికి విస్తరింపచేసే ఓ సాధనంగా గోచరిస్తుంది. దానికి కారణం వివాహం అనేది ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుని, దానిని బలపరుచుకోవడానికి చేసే ప్రక్రియే అయినా; వివాహాన్ని ఆ ఇద్దరూ కూడా తమ వరకే అని అనుకోలేరు. వివాహాన్ని,జీవిత భాగస్వామిని సమాజంలో తమ ఐడెంటిటీ కార్డ్స్ అని అనుకునేవారు కూడా నేటికి ఉన్నారు. వ్యక్తుల లైంగికతకు-స్వేచ్ఛకు ఒక పవిత్రతను ఆపాదించే సాధనంగా వివాహం ఉన్నది అని భావించేవారు మరికొందరు. నాటి నుండి నేటి వరకు వివాహమనే బంధం బలపడిందా, లేకపోతే కాలంతో పాటు వివాహ ప్రాధాన్యత తగ్గిపోతోందా అనే అంశాన్ని ఆలోచిస్తే; వాస్తవానికి మనిషి తనకు తాను ఒక రకమైన వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునేంత ఉక్కిరిబిక్కిరితనం వివాహంలో ఉండటము,వివాహంలో ఒకరి మీద ఒకరికి ఓనర్షిప్ ఫీలింగ్ కలుగడం,కాలక్రమంలో అది 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్'గా మారిపోవడము వల్ల నిజంగానే కొంత వివాహ బంధ దృఢత్వం సన్నగిల్లింది అని ఒప్పుకోక తప్పదు. ఈ వివాహ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లను, లైంగిక అభిరుచులు వివాహ బంధాన్ని ప్రభావితం చేస్తున్న తీరును, వివాహం పట్ల విముఖత కలుగడానికి గల కారణాలను, ఇంకా అనేక వివాహ సంబంధిత అంశాలను 'కస్తూరి విజయం' సాహితీ సంస్థ 'తిరగబడ్డ ఉచ్చు' పేరుతో వివిధ రచయితలు వివాహం మీద రాసిన కథలను ఒక సంకలనంగా తీసుకువచ్చింది. ఈ సంకలనంలోని 21 కథలు వివాహ వాతావరణంలో ఉన్న అనేక అంశాలను స్పృశించినవే. ఈ సంకలనం చదివితే తప్పకుండా వివాహ వ్యవస్థను పాఠకులు అనేక కోణాల్లో లోతుగా అర్థం చేసుకోవచ్చు. 

1144066289

4.99 In Stock
Tiragabadda Vuchhu

Tiragabadda Vuchhu

Tiragabadda Vuchhu

Tiragabadda Vuchhu

eBook

$4.99 

Available on Compatible NOOK devices, the free NOOK App and in My Digital Library.
WANT A NOOK?  Explore Now

Related collections and offers

Overview

వివాహం అనేది ఓ వ్యక్తిని వ్యక్తిగత పరిధి నుండి సామాజిక పరిధికి విస్తరింపచేసే ఓ సాధనంగా గోచరిస్తుంది. దానికి కారణం వివాహం అనేది ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుని, దానిని బలపరుచుకోవడానికి చేసే ప్రక్రియే అయినా; వివాహాన్ని ఆ ఇద్దరూ కూడా తమ వరకే అని అనుకోలేరు. వివాహాన్ని,జీవిత భాగస్వామిని సమాజంలో తమ ఐడెంటిటీ కార్డ్స్ అని అనుకునేవారు కూడా నేటికి ఉన్నారు. వ్యక్తుల లైంగికతకు-స్వేచ్ఛకు ఒక పవిత్రతను ఆపాదించే సాధనంగా వివాహం ఉన్నది అని భావించేవారు మరికొందరు. నాటి నుండి నేటి వరకు వివాహమనే బంధం బలపడిందా, లేకపోతే కాలంతో పాటు వివాహ ప్రాధాన్యత తగ్గిపోతోందా అనే అంశాన్ని ఆలోచిస్తే; వాస్తవానికి మనిషి తనకు తాను ఒక రకమైన వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకునేంత ఉక్కిరిబిక్కిరితనం వివాహంలో ఉండటము,వివాహంలో ఒకరి మీద ఒకరికి ఓనర్షిప్ ఫీలింగ్ కలుగడం,కాలక్రమంలో అది 'టేకెన్ ఫర్ గ్రాంటెడ్'గా మారిపోవడము వల్ల నిజంగానే కొంత వివాహ బంధ దృఢత్వం సన్నగిల్లింది అని ఒప్పుకోక తప్పదు. ఈ వివాహ వ్యవస్థలో ఉన్న లోటు పాట్లను, లైంగిక అభిరుచులు వివాహ బంధాన్ని ప్రభావితం చేస్తున్న తీరును, వివాహం పట్ల విముఖత కలుగడానికి గల కారణాలను, ఇంకా అనేక వివాహ సంబంధిత అంశాలను 'కస్తూరి విజయం' సాహితీ సంస్థ 'తిరగబడ్డ ఉచ్చు' పేరుతో వివిధ రచయితలు వివాహం మీద రాసిన కథలను ఒక సంకలనంగా తీసుకువచ్చింది. ఈ సంకలనంలోని 21 కథలు వివాహ వాతావరణంలో ఉన్న అనేక అంశాలను స్పృశించినవే. ఈ సంకలనం చదివితే తప్పకుండా వివాహ వ్యవస్థను పాఠకులు అనేక కోణాల్లో లోతుగా అర్థం చేసుకోవచ్చు. 

Product Details

ISBN-13: 9788195784097
Publisher: Kasturi Vijayam
Publication date: 09/09/2023
Sold by: Barnes & Noble
Format: eBook
Pages: 173
File size: 2 MB
Language: Telugu

Table of Contents

విచిత్ర ముడుల వివాహం       i

కళ్యాణ రాగాలు    vi

కథా మార్గం     ix

తనలోతాను    1

తాళి- బొట్టు    8

గౌతమీ తీరం     15

సుందరమైనది నా సతీమణి   23

ఇదీ ఒక పద్ధతే...! 28

ఎన్నాళ్ళో వేచిన ఉదయం        33

నే రాసుకున్న నారాత  38

బంధం నిర్బంధమైతే  45

భార్యోద్యోగం! 47

మనసైన బంధం. 54

చర్వితచర్వణము     59

గుప్పెడంత మనసు    66

మలి పొద్దులో    74

నమ్మకాల నీడలో    82

మాంగల్యబంధం     90

తమసోమా జ్యోతిర్గమయా! 94

హృదయ కరచాలనం     106

సౌందర్యం! 111

మధురం..ఈ అనుబంధం!! 115

తిరగబడ్డ ఉచ్చు      124

రెండు ముళ్లు-నాలుగడుగులు    131

From the B&N Reads Blog

Customer Reviews