Chittikathalu, Samputi-1
Premium Members get an additional 10% off now through 07/05/26, Premium & Rewards Members Earn Double Stamps! 10 stamps = $5 reward.
ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యష్టి కుటుంబాలు చోటుచేసుకున్నాయి. నేటి ప్రపంచం లో అమ్మానాన్నలు వృత్తిరీత్యా తీరిక లేని పరిస్థితి. ఈ పరుగుల ప్రపంచంలో పిల్లలతో సమయం గడిపి కథల ద్వారా మానవతా విలువలు, ఆరోగ్య కరమైన జీవనశైలి అలవాటు చేయడం చాలా కష్టతరమైపోయింది. టెక్నాలజీ పిల్లల్ని, పెద్దల్ని సమానంగా కట్టివేసింది, ఇటువంటి సమయంలో శ్రీ చోడా సాంబశివరావు గారు నేటి బాల బాలికల కోసం ''చిట్టి కథలు'' పేరుతో మన మాతృభాష అయిన తెలుగులో కథల పుస్తకమును అందించడం మంచి ప్రయత్నం. నీతి కథలు మన నిత్యజీవితంలో సన్మార్గంలో ప్రయ...






















