Sales Success
By Brian Tracy
Paperback
$15.99
By Brian Tracy
Premium Members save an extra 10% and all Members collect stamps to save with Rewards. 10 stamps = $5.Learn More
Select a store to view item availability.
క్లయెంట్ సెంటర్డ్ సెల్లింగ్ మాత్రమే నిఖార్సయిన పక్కా ప్రొఫెషనల్ సెల్లింగ్. విజయవంతమైన అమ్మకాలు అభివృద్ధిపరుచుకోవటానికి అవసరమైన నైపుణ్యాలలో అత్యంత ముఖ్యమైన లక్షణం ధైర్యం. సేల్స్ లో సక్సెస్ కు మొదటి పదం క్లారిటీ స్పష్టత. రెండవ పదం దృష్టి కేంద్రీకరణ. విజయానికి మూడవ పదం కాన్ సెన్ ట్రేషన్ ఏకాగ్రత! మీ మొత్తం విజయం - దాదాపు 80 శాతం అంతకన్నా ఎక్కువ - మీ ఆటిట్యూడ్ వైఖరి, పర్సనాలిటీ వ్యక్తిత్వం, మోటివేషను అనుసరించే నిర్ణయించబడుతుంది.


