Touching the Zenith
Premium Members save an extra 10% and all Members collect stamps to save with Rewards. 10 stamps = $5. Learn More
"Touching the Zenith" అంటే శిఖరాన్ని తాకడం మాత్రమే కాదు, ఇది మనిషి లోపలి సామర్థ్యాన్ని, వికాసాన్ని, రూపాంతరాన్ని విశ్లేషించే గాఢమైన జీవన ప్రయాణం. మానవ సంబంధాల విషయం నందు దశాబ్దాల అనుభవం గల విద్యావేత్త నూతలపాటి నాగేశ్వరరావు రచించిన ఈ గ్రంథం, తాత్వికత, మానసిక విజ్ఞానం, జీవన అనుభవాలను ఒకే వేదికపైకి తెచ్చి, సారథులుగా మారే విధంగా మార్గనిర్దేశం చేస్తుంది.
ఈ పుస్తక విశిష్టత ఏమిటంటే, ఇది అనేక కోణాలలో ఆలోచించగలిగే దృక్పథాన్ని అందిస్తుంది. భారతీయ ఇతిహాసాల సందేశాలు, అంతర్జాతీయ ఆలోచనాధారుల దృక్పథాలు, వ్...






















